Surprise Me!

Weather Update: రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం..! | Oneindia Telugu

2024-05-08 30 Dailymotion

Hyderabad Meteorological Center has warned that there is a possibility of heavy rains in some districts of Telangana. At the same time, gusty winds with thunder and lightning will blow at a speed of 40 to 50 km per hour. <br />తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. <br /><br /> ~VR.238~CA.240~ED.234~HT.286~

Buy Now on CodeCanyon